BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 7:31 pm Posted by : Reporter Srikanth

హైదరాబాద్ లాగా ఒక మహానగరం ఏర్పడుతుంది అని


.   పేర్ని నాని మాజీ మంత్రివర్యులు కు సూటి ప్రశ్న సామాన్య కార్యకర్తతో

భీమ్ ఇండియా టుడే విజయవాడ. బొంద నీ బొంద…ఇప్పుడు కొత్తగా తీర్మానం చేసేది ఏంటి …..నువ్వు చేప్పే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 2015 నుంచి విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, నూజివీడు, సత్తెనపల్లి, మైలవరం, పొన్నూరు ఇవన్ని భాగమే. 

బందరు border దాకా క్యాపిటల్ రీజియన్ పరిధి వుంది. 

అసలు అమరావతి లో క్యాపిటల్ announce చేసిన రోజునే చంద్రబాబు నాయుడు చెప్పిన మాట భవిష్యత్తులో విజయవాడ ,గుంటూరు, అమరావతి కలిసిపోయి హైదరాబాద్ లాగా ఒక మహానగరం ఏర్పడుతుంది అని చెప్పాడు. అసలు అక్కడ క్యాపిటల్ పెట్టడానికి కారణమే పక్కనే విజయవాడ, గుంటూరు వుండటం. 

ఇప్పుడు అమరావతిలో క్యాపిటల్ వుంటే బందరు పోర్టు వాడుకోకూడదా ఏంట్రా . అదేమైనా పక్క రాష్ట్రంలో వుందా. 

నిన్ను పే నా నీ కొడుకు ను పే కి అని పిలిస్తే ఎలా వుంటుందో మీరు పెట్టే అర్థం పర్థం లేని దరిద్రపు పేర్లు అలాగే వున్నాయి. 

 గన్ లు, గొడ్డళ్లు లేకుండా పేర్లు దొరకవారా మీకు .

చక్కగా అమరావతి అనే పేరు వుంటే మావిగన్ ..ఆవిగన్ ఏంట్రా …అయినా రాజధాని విషయంలో పూట కో మాట మార్చే మిమ్మల్ని ఎవడ్రా నమ్మేది .