మన జాతీయ గీతం రచయిత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సేవలు చిరస్మరణీయం
మన జాతీయ గీతం రచయిత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సేవలు చిరస్మరణీయం భీమ్ ఇండియా టుడే న్యూస్ కర్నూల్ ప్రజలందరు మొక్కలు నాటి మహావృక్షాలుగా చేసి, ప్లాస్టిక్ ని వాడకుండా వాతావరణ కాలుష్యాన్ని నివారించాలి ఆగష్టు 7 న జాతీయ గీతం రచయిత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వర్థంతి సందర్బంగా నందు సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో డోన్ బిఎస్ఎన్ఎల్ ఎస్ డి ఈ .జె. రాజశేఖర్, జే టి ఓ. ఏ. గోపాల్ అధ్యక్షతన జాతీయ గీతం...