బీజేపీ హయాంలో ద్రవిడ రాష్ట్రాలపై వివక్షత: సమాఖ్య స్ఫూర్తికి ఎదురైన సవాళ్లు
బీజేపీ హయాంలో ద్రవిడ రాష్ట్రాలపై వివక్షత: సమాఖ్య స్ఫూర్తికి ఎదురైన సవాళ్లు భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ భారతదేశం రాజ్యాంగ పరంగా మన దేశం ఒక సమాఖ్య గణతంత్ర రాజ్యం. అయితే ఆ సమాఖ్య వ్యవస్థ విజయవంతంగా పనిచేయాలంటే కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల సమతుల్యత, ఆర్థిక వనరుల న్యాయమైన పంపిణీ, భాషా, సాంస్కృతిక వైవిధ్యానికి సమాన గౌరవం, రాజకీయ భేదాలకు అతీతమైన పరిపాలన అనేవి ప్రాథమిక సూత్రాలుగా నిలవాలి. గత దశాబ్దంలో(2014 తర్వాత), ముఖ్యంగా మోదీ నాయకత్వలో భారతీయ జనతా పార్టీ...