జమ్మికుంటలో రేషన్ డీలర్  .షాపుపై ఆకస్మిక తనిఖీ

జమ్మికుంటలో రేషన్ డీలర్  .షాపుపై ఆకస్మిక తనిఖీ: భీమ్ ఇండియా టుడే న్యూస్ జమ్మికుంట లబ్ధిదారులతో మాట్లాడిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్: సన్న బియ్యం నాణ్యతపై లబ్ధిదారుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్న ప్రణవ్ మూడు పూటలా కడుపునిండా అన్నం తింటున్నాం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు" అంటూ లబ్ధిదారుల హర్షం: స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు భారీగా పాల్గొన్న తనిఖీ కార్యక్రమం జమ్మికుంట పట్టణంలోని 11వ వార్డులో ఉన్న ప్రభుత్వ చౌకధరల దుకాణాన్ని (రేషన్ డీలర్ షాపు) హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి...