కాంగ్రెస్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ మీడియా ముఖంగా ఎదురు దాడి
కాంగ్రెస్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ మీడియా ముఖంగా ఎదురు దాడి: మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై విమర్శలను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ నేతలు: ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే రాజకీయ రంగు పులమడం తగదు, బీఆర్ఎస్ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మంగళవారం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు మీడియా ముఖంగా ఎదురు దాడికి దిగారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేసిన...