బీసీ జేఏసీ హుజురాబాద్ ఆధ్వర్యంలో
బీసీ జేఏసీ హుజురాబాద్ ఆధ్వర్యంలో భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహణ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి ఉత్సవాన్ని హుజురాబాద్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నిర్వహించినారు ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు జనార్ధన్ అధ్యక్షుడు సందేల వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తొలి దశ ఉద్యమానికి పునాదిగా నిలచి మలిదశ ఉద్యమానికి నాంది పలికిన ఒక సిద్ధాంతకర్తగా ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ సేవలు...