పీజీ కళాశాలలో ఘనంగా జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
పీజీ కళాశాలలో ఘనంగా జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి భీమ్ ఇండియా టుడే హుజురాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త , మేధావి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు ఖమ్మం లో యూనివర్సిటీ పీజీ కళాశాలలో డాక్టర్. తడికమళ్ళ శేఖర్ అధ్యక్షతన ఘనంగా జరిగాయి. కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది జయశంకర్ చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. టి. గోపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి పునాదులు...