తీజ్ ఉత్సవాలు గిరిజన, బంజారాల సంస్కృతి,

భీమ్ ఇండియా టుడే హన్మకొండ 06.08.2026 బంజారా గిరిజనుల సాంప్రదాయానికి ప్రతీక తీజ్ పండుగ... తీజ్ ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వేలేరు మాజీ ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్  తీజ్ ఉత్సవాలు గిరిజన, బంజారాల సంస్కృతి, సాప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని మాజీ ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్ అన్నారు.  వేలేరు మండలం కమ్మరిపేట గ్రామ తండాలో జరుపుల,లావుడ్యా, మురావత్ నాయకులు నిర్వహించిన తీజ్ వేడుకలలో సద్దాం హుస్సేన్ పాల్గొన్నారు ఈ సందర్బంగా బంజారా యువతులు, మహిళలు 9రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్దలతో,...