తెలంగాణ – ప్రధాన కుల/వర్గాల జనాభా

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన SEEEPC–2024 సమగ్ర కుల గణన ఆధారంగా తెలంగాణలో కులాల వారీ జనాభా వివరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ సర్వేలో సుమారు 3.55 కోట్ల మంది వివరాలు నమోదయ్యాయి.  భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ లో ప్రధాన కుల/వర్గాల జనాభా వర్గం జనాభా శాతం BCలు – ముస్లింలు మినహా 1,64,09,179 46.25% BC ముస్లింలు 35,76,588 10.08% SCలు 61,91,294 17.42% STలు 37,08,408 10.43% OCలు – ముస్లింలు మినహా 47,21,115 13.31% OC...