జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, తెలంగాణ చేనేత ఐక్యవేదిక
భీమ్ ఇండియా టుడే న్యూస్.కరీంనగర్ జాతీయ దినోత్సవం సందర్భంగా, తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో తెలంగాణ చేనేత చైతన్య మహాసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తే లంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ శ్రీ దూడం వెంకట్ రమణ గారు తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్, ఆహ్వాన కమిటీ చైర్మన్ ఎలిగేటి శ్రీనివాస్, ఆహ్వానం మేరకు హుజురాబాద్ మండలం పద్మ శాలి సంఘం నాయకులు చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు బండారి సదానందం,...