ఆగస్టులో దివ్యాంగుల కోసం UDID ప్రత్యేక వైద్య శిబిరాలు
ఆగస్టులో దివ్యాంగుల కోసం UDID ప్రత్యేక వైద్య శిబిరాలు సిద్దిపేట జిల్లా అధికారుల ప్రకటన భీమ్ ఇండియా టుడే న్యూస్ .సిద్దిపేట జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దివ్యాంగుల కోసం UDID (Unique Disability ID) ప్రత్యేక వైద్య శిబిరాలను ఆగస్టు నెలలో నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రకటించారు. దివ్యాంగులు తమ వైకల్య ధ్రువీకరణతో పాటు UDID కార్డు పొందేందుకు ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వైకల్యానికి అనుగుణంగా నిర్ణయించిన తేదీల్లో ఉదయం...