విద్యే పెద్ద ఆయుధం.. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎంజేపీ సెక్రటరీ సైదులు
విద్యే పెద్ద ఆయుధం.. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎంజేపీ సెక్రటరీ సైదులుభీమ్ ఇండియా టుడే ప్రతినిది:-. నీరుపేద విద్యార్థులకు ఆన్‌లైన్ దరఖాస్తుల్లో సహాయం చేయాలని పిలుపు – నిరక్షరాస్య తల్లిదండ్రులు పిల్లల చదువును నిర్లక్ష్యం చేయొద్దని సూచన రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారని మహాత్మా జ్యోతిబా ఫూలే (ఎంజేపీ) సెక్రటరీ సైదులు పేర్కొన్నారు. రాష్ట్రంలో చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రభుత్వ సహకారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా...