రాష్ట్రంలో వరుసగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్
Food Poison | గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 25 మంది విద్యార్థులు అస్వస్థత రాష్ట్రంలో వరుసగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. భీమ్ ఇండియా టుడే: వర్ధన్నపేట్ రాష్ట్రంలో వరుసగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల కలుషిత ఆహారం తినడంతో 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది వెంటనే వారిని వర్ధన్నపేట ప్రభుత్వ...