న్యాయం ఎక్కడ? వాయిదాల మధ్య విలవిల్లాడుతున్న సామాన్యుడి జీవితం

న్యాయం ఎక్కడ? వాయిదాల మధ్య విలవిల్లాడుతున్న సామాన్యుడి జీవితంబీమ్ ఇండియా టుడే ప్రతినిధి హనుమకొండ :-ప్రజా సమస్యలు పై న్యాయం జరిగే విధంగా.కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు మూడు ప్రధాన స్తంభాలు. వీటిలో న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉండే విశ్వాసం అత్యంత విలువైనది. అన్యాయానికి గురైన వ్యక్తి చివరి ఆశగా కోర్టును ఆశ్రయిస్తాడు. కానీ, కేసులు సంవత్సరాల తరబడి వాయిదాల పాలవుతుండటం వల్ల "సకాలంలో న్యాయం అందుతుందా?" అనే ప్రశ్న ప్రజల్లో పెరుగుతోంది.కోర్టుల్లో పెండింగ్ కేసులు పెరగడం, న్యాయమూర్తుల కొరత, తరచూ వాయిదాలు, న్యాయ ప్రక్రియలో ఆలస్యం...