డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రతను తగ్గించడానికి వ్యతిరేకిస్తూ

    బీన్ ఇండియా టుడే ప్రతినిధి హుజురాబాద్  RS ప్రవీణ్ కుమార్ గారి భద్రత - ప్రభుత్వ* *బాధ్యత..* మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి  అకినపల్లి శిరీష* ఆధ్వర్యంలో హుజురాబాద్ అంబెడ్కర్ చౌరస్తా లో నిరసన... బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు *చందుపట్ల జనార్ధన్* అధ్యక్షులు *సంధ్యల వెంకన్న* మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా ఐపీఎస్ ఆఫీసర్గా సేవలు అందించి, గురుకులాల కార్యదర్శిగా ఎంతోమంది పేద బిడ్డల భవిష్యత్తులో వెలుగులు నింపి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించిన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా...