కసాయి తల్లి.. చెరువులో ముంచి 9 నెలల చిన్నారిని హత్య చేసిన తల్లి

కసాయి తల్లి.. చెరువులో ముంచి 9 నెలల చిన్నారిని హత్య చేసిన తల్లి బీమ్ ఇండియా టుడే ప్రతినిధి :-  హైదరాబాద్ ఎల్‌బీ నగర్ సమీపంలోని బైరామల్‌గూడలో దారుణం.. మద్యం మత్తులో చిన్నారిని చెరువులోకి తీసుకెళ్లిన తల్లి.. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న బైరామల్‌గూడ చెరువు వద్ద ఆదివారం సాయంత్రం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, రాజేశ్వరి అనే మహిళ మద్యం మత్తులో తన 9 నెలల కుమార్తె అనురాధను...