స్నేహానికి నిలువెత్తు నిదర్శనం.. దేశానికి గర్వకారణమైన ముగ్గురు మిత్రులు!
స్నేహానికి నిలువెత్తు నిదర్శనం.. దేశానికి గర్వకారణమైన ముగ్గురు మిత్రులు! ఐఏఎస్. ఐపీఎస్. ఐఆర్ఎస్ .. భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ UPSC CSE–2023లో అద్భుత విజయం.. స్నేహ బంధంతో IASగా ఎదిగిన యువతకు దేశం సెల్యూట్ స్నేహం అంటే కేవలం కలిసి గడిపే క్షణాలు మాత్రమే కాదు.. ఒకరి విజయానికి మరొకరు బలంగా నిలబడటం కూడా అని ముగ్గురు యువ సివిల్ సర్వెంట్లు నిరూపించారు. ఆదిత్య శ్రీవాస్తవ్ (ఉత్తరప్రదేశ్), పి.కె. సిద్ధార్థ్ రామ్‌కుమార్ (కేరళ), రూహానీ (జమ్మూ & కాశ్మీర్) తమ స్నేహాన్ని...