ఖమ్మం నుంచి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే

వారంలో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే షురూ! - హైదరాబాద్ నుంచి విశాఖకు తగ్గనున్న 56 కిలోమీటర్ల దూరం.  భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ :- త్వరలో ప్రారంభం కానున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే - పూర్తయిన ఆర్వోబీల నిర్మాణం - ప్రస్తుతం లోడ్ టెస్టింగ్ చేస్తున్న అధికారులు - ఇక హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి 56 కిలోమీటర్లు తగ్గనున్న దూరం ఖమ్మం నుంచి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్య నిర్మించిన తొలి యాక్సెస్‌...