స్నేహం ” స్నేహితుల కలయిక లేక గత జ్ఞాపకాలు కరువు!* 

భీమ్ ఇండియా టుడే న్యూస్:- స్నేహం " స్నేహితుల కలయిక లేక గత జ్ఞాపకాలు కరువుఇప్పుడు ప్రపంచాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య ‘స్నేహితుల కొరత’. ఇది నిజం.  1960లలో ఒక వ్యక్తికి సగటున 100 మంది వరకు సన్నిహిత స్నేహితులు ఉండేవారట. 1990ల నాటికి ఆ సంఖ్య 50కి పడిపోయింది. 2020 వచ్చేసరికి అది 10కి చేరింది. ఇప్పుడు ఒక్క నిజమైన స్నేహితుడు దొరకడమే గగనంగా మారింది. ఇటీవలి సర్వే ప్రకారం మన దేశంలో 12% మందికి చెప్పుకోదగ్గ స్నేహితుడే లేడట.  ఒకప్పుడు రోజుకు...