ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ కుడికాల సురేష్ బాబు మాతృమూర్తి మృతికి బండి సంజయ్ నివాళి

ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ కుడికాల సురేష్ బాబు మాతృమూర్తి మృతికి బండి సంజయ్ నివాళి.  భీమ్ ఇండియా టుడే న్యూస్ :- హుజూరాబాద్. పట్టణానికి చెందిన ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ కుడికాల సురేష్ బాబు గారి మాతృమూర్తి మరణించిన విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు వారి నివాసానికి వెళ్లి, అమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుడికాల సురేష్ బాబు గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం...