నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి.. సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి.. సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి. భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలు చిరస్మరణీయం.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి హైదరాబాద్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలంగాణ రాజకీయాలకు, ఉద్యమ వర్గాలకు తీరని...