15వ తేదీ నుంచి పింఛ‌న్లు పంపిణీ చేయాల‌ని ఆదేశించా

           భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ రాష్ట్రంలోని త‌ల‌సేమియా, సికిల్‌సెల్ అనీమియా బాధితులంద‌రికీ పింఛ‌న్లు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  ఆదేశించారు. అర్హులను గుర్తించి ఈ ప్ర‌క్రియ‌ను వెంట‌నే ప్రారంభించాల‌ని చెప్పారు. ఆగ‌స్టు 15వ తేదీ నుంచి పింఛ‌న్లు పంపిణీ చేయాల‌ని ఆదేశించారు. బాధిత కుటుంబాల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేందుకు పింఛ‌న్లు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని అన్నారు. పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల‌పై మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారితో క‌లిసి ముఖ్య‌మంత్రి  స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలోని వితంతు,...