హుజూరాబాద్‌లో హిజ్రా సమాజంలో విషాదం

హుజూరాబాద్‌లో హిజ్రా సమాజంలో విషాదం రెంటాల కుమారి మృతికి హిజ్రా సంఘాల ఘన నివాళి.. బలగాలతో సంఘీభావం [caption id="attachment_76084" align="alignnone" width="300"]       భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ హుజూరాబాద్ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ప్రముఖ హిజ్రా సమాజ సభ్యురాలు రెంటాల కుమారి ఆకస్మిక మరణం హిజ్రా సమాజాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. కుమారి మృతికి సంతాపం తెలుపుతూ వివిధ హిజ్రా సంఘాలు, గురువులు, శిష్యులు మరియు స్నేహితులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సంఘీభావాన్ని తెలియజేశారు.కుమారితో ఎన్నో...