రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి* 

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.       భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ :- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య* పిలుపు తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు ఆర్డీవో గారికి *బీసీ సంక్షేమ సంఘం హుజరాబాద్ నియోజకవర్గం మహిళా జనరల్ సెక్రెటరీ దేవసాని ప్రియదర్శిని* ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించనైనది ఈ సందర్భంగా...