గొప్ప ప్రజా నాయకుడిని కోల్పోయాం ‘పెద్ది’ మరణం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ :- మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల వొడితల సతీష్ కుమార్ దిగ్భ్రాంతి గొప్ప ప్రజా నాయకుడిని కోల్పోయాం 'పెద్ది' మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటుహుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ గారు ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు ఆయన మాట్లాడుతూ, "పెద్ది సుదర్శన్ రెడ్డి...