తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 75వ వన మహోత్సవం
. భీమ్ ఇండియా టుడే న్యూస్ వర్షంలోనూ పచ్చదనానికి ప్రజల మద్దతు హౌజింగ్ బోర్డు ప్రాంతంలో ఉత్సాహంగా మొక్కల పంపిణీ 75వ వన మహోత్సవంలో ప్రజల భాగస్వామ్యం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 75వ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా పురపాలక సంఘం హౌజింగ్ బోర్డు ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.వర్షం కురుస్తున్నప్పటికీ అధికారులు, పురపాలక సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇంటింటా పచ్చదనం పెంపొందించడమే...