అదనపు ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవు

అదనపు ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవుప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు టీజీఏఎఫ్‌ఆర్సీ హెచ్చరిక భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ప్రభుత్వం, తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) నిర్ణయించిన ట్యూషన్ ఫీజులకు మించి విద్యార్థుల నుంచి ఎలాంటి అదనపు ఫీజులు వసూలు చేయరాదని కమిటీ స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటీవల అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా కొన్ని ప్రైవేట్...