బస్టాండ్‌లో దుర్వాసన దారుణం.. ప్రయాణికుల ఆరోగ్యంతో చెలగాటం

బస్టాండ్‌లో దుర్వాసన దారుణం.. ప్రయాణికుల ఆరోగ్యంతో చెలగాటం! అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి [caption id="attachment_76013" align="alignnone" width="300"] బీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్  పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఉన్న ప్రజా మూత్రశాల నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవడంతో ప్రయాణికులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం కావడంతో మూత్రశాల పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండటం, చెత్త పేరుకుపోవడం, దుర్వాసన భరించలేని స్థాయికి చేరుకోవడంతో బస్టాండ్‌కు వచ్చే ప్రజలు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.ప్రతిరోజూ వేలాది మంది...