నారా లోకేష్ బాబు పర్యటన విజయవంతం.

కంకిపాడు మండలం, ఈడుపుగల్లు, పునాదిపాడు, గోసాల, కంకిపాడు గ్రామాలలో జరిగిన  నారా లోకేష్ బాబు పర్యటన విజయవంతం. నారా లోకేష్ బాబు గారు, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారితో పాటుగా కార్యక్రమాల్లో పాల్గొన్న తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ పెనమలూరు నియోజకవర్గం పర్యటనకు విచ్చేసిన విద్య మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు  ఈడుపుగల్లు వద్ద స్వాగతం పలికి తదుపరి కార్యకర్తలు, నాయకులు నిర్వహించిన లోకేష్ బాబు గారి రోడ్ షో ర్యాలీలో పాల్గొన్న అనంతరం పునాదిపాడు కళాశాల ప్రారంభోత్సవంలో,...