దేవాలయంలో ఆషాడశుద్ధ పౌర్ణమి గురుపౌర్ణమి
. భీమ్ ఇండియా టుడే న్యూస్ హనుమకొండ చౌరస్తా, జూలై 29 చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఆషాడశుద్ధ పౌర్ణమి గురుపౌర్ణమి పురస్కరించుకొని ఉదయం రుద్రేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వర్తించారు. అనంతరం గ్రామాల నుంచి కొంత మంది రైతులు సమర్పించిన కూరగాయలు, బీర, టమాట, ఆలు, మునక్కాయ, సొరకాయ, వంకాయ, దొండకాయ, మిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పుదీనా, గుమ్మడికాయ, క్యారెట్, దోసకాయ, గోరుచిక్కుడుకాయ, బిన్నీసు, ప్రకృతి సహజమైన కూరగాయలు తమ పెరట్లో పండించిన వస్తువులను...