తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసినసమావేశం .          భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  బిజెపి నాకు కూడా ఒక్క నోటీస్ ఇచ్చారు. నీకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తొలగిస్తున్నాం. సెక్యూరిటీ తగ్గిస్తున్నాం అని లేఖ రాశారు. ఏమైనా థ్రెట్ ఉంటే మాత్రానే సెక్యూరిటీ ఇస్తామని చెప్పారు. సరే బాగానే ఉన్నది మరి మైనంపల్లి హన్మంతరావు ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశాడని, ఏ తీవ్రవాద సంస్థ, ఏ మావోయిస్టులు ఆయనను టార్గెట్ చేశారని 2+2 సెక్యూరిటీ...