ప్రజా గాయకుడు డాక్టర్ ఏపూరి సోమన్న
గౌరవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి భీమ్ ఇండియా టుడే: ప్రముఖ ప్రజా గాయకుడు డాక్టర్ ఏపూరి సోమన్న “ప్రజాయుద్ధ నౌక” గారి 25 సంవత్సరాల జానపద గాన ప్రస్థానాన్ని పురస్కరించుకొని నిర్వహించనున్న స్మారక గ్రంథావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా మనవి మహోదయులకు, తెలంగాణ మట్టివాసనను, పల్లె ప్రజల ఆవేదనలను, సామాన్య మనిషి భావోద్వేగాలను తన గళంతో ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రముఖ ప్రజా గాయకుడు డాక్టర్ ఏపూరి సోమన్న “ప్రజాయుద్ధ నౌక” గారు గత 25 సంవత్సరాలుగా జానపద కళారంగంలో విశిష్టమైన...