రాహుల్.. కొన్ని క్షణాల పోలీసు కమిషనర్
దివ్యాంగ బాలుడి ఆకాంక్షను నెరవేర్చిన మల్కాజిగిరి సీపీ రాహుల్‌తో కరచాలనం చేస్తున్న సీపీ సుమతి భీమ్ ఇండియా టుడే హైదరాబాద్ : పుట్టుకతోనే వైకల్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న ఓ బాలుడి చిరకాల ఆకాంక్షను మల్కాజిగిరి సీపీ సుమతి నెరవేర్చారు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన తిరుమలరావు, రాధమ్మ దంపతుల కుమారుడు రాహుల్ పుట్టుకతోనే వైకల్యంతో బాధపడుతున్నాడు. రెండు కాళ్లు ఉన్నప్పటికీ నడవలేని పరిస్థితి. మాటలు కూడా సరిగా రావు. తాను ఒక్కరోజైనా పోలీస్ కమిషనర్...