భాగ్యనగర గేమ్‌.. విశ్వమంతా ఫేమ్‌

  రాజధాని వేదికగా రూపొందిన ‘ఫార్‌సైట్‌’ వీడియోగేమ్‌ డెబ్యూ ట్రైలర్‌కు ప్రపంచ వ్యాప్తంగా స్పందన                                ఫార్‌సైట్‌ గేమ్‌ భీమ్ ఇండియా టుడే హైదరాబాద్ : విదేశీ పబ్లిషర్ల కోసం ఆర్ట్, యానిమేషన్, ఇంజినీరింగ్‌ పనులకు అవుట్‌ సోర్సింగ్‌ చేయడానికే భారత గేమింగ్‌ పరిశ్రమ పరిమితమైందనే ముద్రను చెరిపేస్తూ నగరానికి చెందిన ‘స్టూడియో నూరీ’ సంస్థ రూపొందించిన ‘ఫార్‌సైట్‌’ వీడియోగేమ్‌ ప్రపంచ గేమింగ్‌ రంగం...