డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీభీమ్ ఇండియా టుడే న్యూస్ హసన్ పర్తి 2026–27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల ప్రవేశాలు ప్రారంభమైనట్లు వరంగల్ ప్రాంతీయ సంచాలకులు ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు. ఇంటర్మీడియట్, ఓపెన్ ఇంటర్మీడియట్, 10+2 అర్హత కలిగిన విద్యార్థులతో పాటు రెండేళ్ల పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. డిగ్రీ ప్రవేశాల కోసం ఆధార్ కార్డు, SSC, ఇంటర్మీడియట్ మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైన వారికి), పాస్‌పోర్ట్...