గడువుందని నిర్లక్ష్యం.. తిరిగివ్వక ఆలస్యం
కంటోన్మెంట్‌లో 40శాతం ఓట్లు రద్దు కేటగిరీలోకి! ఐదు నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి బోయిన్‌పల్లి: విధుల్లో బీఎల్‌వోలు భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ : రాజధానిలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గబోతోంది. గరిష్ఠంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో 40శాతానికిపైగా ఓట్లు రద్దు కేటగిరీలో చేరనున్నాయి. సికింద్రాబాద్, యాఖుత్‌పుర తదితర నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. పత్రాలు తిరిగివ్వడం లేదు.. ఎన్యూమరేషన్ పత్రాలను తీసుకున్న వారు చాలామంది వాటిని తిరిగివ్వట్లేదు. ఆగస్టు...