ఇంటి నుంచే తపాలా బీమా చెల్లింపులు
డిజిటల్ సేవల్లో మరో ముందడుగు భీమ్ ఇండియా టుడే డిజిటల్ హైదరాబాద్ : మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలా శాఖ సేవలను వేగంగా ఆధునికీకరిస్తోంది. గతంలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్‌ఐ), రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆర్‌పీఎల్‌ఐ) ప్రీమియం చెల్లించాలంటే వినియోగదారులు కచ్చితంగా పోస్టాఫీసుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా, పాలసీదారులు తమ ప్రీమియాన్ని నేరుగా ఆన్‌లైన్ ద్వారా సులభంగా చెల్లించేలా డిజిటల్ సేవలను అందుబాటులోకి...