మత్తు దందా.. కొత్త పంథా

        చాక్లెట్ రూపంలో గంజాయి విక్రయంరూరల్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి, చాక్లెట్లు భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్ కొత్తపల్లి:జిల్లాలో మత్తుపదార్థాల రాకెట్‌ రోజుకోరీతిన వెలుగు చూస్తోంది. గంజాయి విక్రయాలపై అధికారులు ఉక్కుపాదం మోపడంతో గంజాయి ముఠా తమ పంథా మార్చింది. తాజాగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలతో చాక్లెట్లు తయారు చేస్తున్నారు. పిల్లలు, యువత లక్ష్యంగా గంజాయి చాక్లెట్లతో మార్కెట్‌ను ముంచెత్తుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి చాక్లెట్లను పోలీసులు పట్టుకుంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి.. ఈ...