బాధలో వారు.. బంగారం కోసం వీరు

శ్మశానవాటికల్లో దుండగుల దుశ్చర్యలు [caption id="attachment_75874" align="alignnone" width="300"] శ్మశానవాటికలో చితి మంటలు ఆర్పి బూడిద ఎత్తుకెళ్తున్న దుండగులు[/caption] భీమ్ ఇండియా టుడే న్యూస్ మల్యాల: ఓ వైపు ఆప్తులు చనిపోయిన బాధలో కుటుంబీకులు ఉంటే.. మరోవైపు బంగారం కోసం శ్మశానవాటిక నుంచి మృతదేహం కాలుతుండగానే బూడిద మాయం చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కుటుంబంలో ఎవరైనా మహిళ మరణిస్తే అంత్యక్రియల సమయంలో నోటిలో బంగారు గుండు పెట్టి నిప్పటించడం గ్రామాల్లో ఆనవాయితీగా వస్తోంది. కొందరు మహిళల కాలి వేలికి అమర్చిన వెండి మట్టెలు, కడియాలు...