దొంగల ముఠాను పట్టించిన విరిగిన నంబరు ప్లేట్‌

వివరాలను వెల్లడిస్తున్న ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌  భీమ్ ఇండియా టుడే అదిలాబాద్ నేర విభాగం : విరిగిన నంబరు ప్లేట్‌ ఆధారంగా పోలీసులు కూపీ లాగితే కొన్ని నెలలుగా ద్విచక్ర వాహనాలు, ఆటోలను చోరీ చేస్తున్న ముఠా గుట్టు రట్టయిన ఘటన ఇది. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ పోలీసులు పకడ్బందీగా వ్యవహరించి ముఠాలోని పది మందిని అరెస్టు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌లో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆదివారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 21న ముఠా సభ్యులు...