అనిశా దూకుడు

రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులున్న వారిపై దృష్టి  భీమ్ ఇండియా టుడే న్యూస్  గోదావరిఖని :ఇటీవల కాలంలో అనిశా అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారులను పట్టుకోవడంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చిన్న చిన్న అధికారులు కాకుండా రూ.వంద కోట్లకు మించి అక్రమాస్తులు కూడగట్టిన వారి చిట్టాను సేకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులపై ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డ వారిపై దృష్టి సారించారు. అలాంటి వారి వివరాలు, పూర్తి ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. పక్కా...