మృత్యువులోనూ వీడని స్నేహం

       రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం భీమ్ ఇండియా టుడే న్యూస్ పాలకుర్తి:కలిసి పెరిగారు.. కలిసి తిరిగారు.. కష్టాసుఖాల్లో ఒకరికొకరు తోడై, నీడై నిలిచారు. అన్నదముల్లా మెలిగారు.. వారి స్నేహం చూసి విధి అసూయపడినట్లుంది. వారికి మృత్యువునిచ్చి.. తన దగ్గరకు తీసుకుపోయింది. ఈ విషాద సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం నర్సింగపురం తండాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాదావత్‌ తిరుపతి(34), కేతావత్‌ నరేందర్‌(27) ప్రాణమిత్రులు. తిరుపతి తల్లి సుగుణమ్మ పాలకుర్తిలోని ఓ ఆసుపత్రిలో...