ఘనంగా చత్రపతి సాహు మహారాజ్ 152 వ జయంతి

హుజురాబాద్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలొ భీమ్ ఇండియా టుడే న్యూస్ :- చత్రపతి సాహు మహారాజ్ 152 వ జయంతి ఉత్సవం హుజురాబాద్ పట్టణంలోని స్థానిక టి డబ్ల్యూ జేఎఫ్ కార్యాలయంలో బీసీ జేఏసీ అధ్యక్షులు సందేల వెంకన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ చత్రపతి సాహు మహారాజ్ జయంతి ఉత్సవాన్ని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసినారు ఈనాడు బడుగు బలహీన వర్గాల వారు కొంతవరకు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారంటే...