కాక్రోచ్‌ల తర్వాతి టార్గెట్ ఉద్యోగాలే!
కాక్రోచ్‌ల తర్వాతి టార్గెట్ ఉద్యోగాలే! జంతర్‌మంతర్ ఆందోళనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న నిరుద్యోగులు, పోటీ పరీక్షల ఆశావహులుఇప్పుడు వారి డిమాండ్లే ఎజెండాగా మారే అవకాశం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జెన్ జీ యువత చేపట్టిన పోరాటంలో విజయం సాధించింది. సీజేపీ ఉద్యమం ప్రధానంగా నీట్ లీకేజీ, పరీక్షల పారదర్శకత, విద్యార్థులకు న్యాయం వంటి అంశాల చుట్టే తిరిగింది. మరి ఇప్పుడు సీజేపీ కొత్తగా ఏ ఎజెండా ఎత్తుకుంటుందనే చర్చ జరుగుతోంది. ఇకపై ఉద్యోగాలు,...