యువత చట్టసభల్లో అడుగుపెట్టడానికి వీలుగా శాసనసభ

భీమ్ ఇండియా టుడే న్యూస్ :- దేశ భవిష్యత్తుకు కీలకమైన జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా యువత చట్టసభల్లో అడుగుపెట్టడానికి వీలుగా శాసనసభ, లోక్‌సభకు పోటీ చేసే కనీస వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 కి తగ్గించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో ఇందుకు అవసరమైన చట్టాన్ని సవరించాలని కోరారు.         ఆగస్టు మొదటి వారంలో రాష్ట్ర శాసనమండలి, శాసనసభలను ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి చట్టసభలకు పోటీ చేసే కనీస వయో...