పని ప్రదేశాలకు సమీపంలోనే ఫ్లాట్లు
పని ప్రదేశాలకు సమీపంలోనే ఫ్లాట్లు అనువైన స్థలాలను గుర్తించండి "క్యూఆర్" పరిధిలో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో సీవీ ఆనంద్, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వి. శేషాద్రి, అహ్మద్ నదీమ్, భీమ్ ఇండియా టుడే హైదరాబాద్ : జనావాసాలకు దూరంగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తడంతోపాటు అవి నిరుపయోగంగా మారే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పని ప్రదేశాలకు దగ్గరగా, జనావాసాల పరిధిలోనే...