భారతదేశ రాష్ట్రాల అతిపెద్ద ఆర్ధికవ్యవస్థల జాబితాలో మన ఆంధ్రప్రదేశ్ 8వ స్థానం

బీమ్ ఇండియా టుడే ఆంధ్రప్రదేశ్:-  కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ & ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం... భారతదేశ రాష్ట్రాల అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల జాబితాలో మన ఆంధ్రప్రదేశ్ 8వ స్థానం & తెలంగాణా 9వ స్థానం దక్కించుకున్నాయి ! రాజధాని లేదా ఎకనమిక్ గ్రోత్ సెంటర్ లేని మన రాష్టం... 8వ స్థానంలో ఎలా నిలబడింది !? రాపిడ్లీ డెవలపింగ్ & ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్ లేకపోతే తెలంగాణా ఏ స్థానంలో ఉంటుంది !?...