రాజ్యాంగానికి ఆత్మ మరియు హృదయం

భీమ్ ఇండియా టుడే న్యూస్  రాజ్యాంగంలో 32వ అధికరణ (Article 32) అత్యంత కీలకమైనది. రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఈ ఆర్టికల్‌ను "రాజ్యాంగానికి ఆత్మ మరియు హృదయం" (Soul and Heart of the Constitution) అని అభివర్ణించారు.      భారత రాజ్యాంగం మనకు అందించిన ప్రాథమిక హక్కులకి (Fundamental Rights) ఏవైనా భంగం కలిగినా లేదా ప్రభుత్వం విఘాతం కలిగించినా, పౌరులు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి తమ హక్కులను కాపాడుకునే హక్కును ఆర్టికల్ 32 కల్పిస్తుంది. దీనినే "రాజ్యాంగ పరిహారపు...