కొమురవెల్లి లో ఆగనున్న రైళ్లు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ జూలై 26 నుంచి కొమురవెల్లి రైల్వే స్టేషన్‌లో కొత్త రైళ్ల హాల్టింగ్ – భక్తుల చిరకాల కల సాకారం కొమురవెల్లి: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు కేంద్ర ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ఎన్నో ఏళ్లుగా ప్రజలు, భక్తులు ఎదురుచూస్తున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్ జులై 26 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా సికింద్రాబాద్–సిద్దిపేట మార్గంలో...