50 ఏళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు మాస్ట‌ర్ ప్లాన్

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్:-(కోర్ అర్బ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ) ప‌రిధిలో తాగునీటి స‌ర‌ఫ‌రాకు సంబంధించి స‌మ‌గ్ర తాగు నీటి స‌ర‌ఫ‌రా మాస్ట‌ర్ ప్లాన్‌ను రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అధికారుల‌ను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు విలీన మున్సిపాలిటీల్లోనూ తాగు నీటి స‌ర‌ఫ‌రాలో ఏక‌రూప‌త ఉండాల‌ని చెప్పారు. రానున్న 50 ఏళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు మాస్ట‌ర్ ప్లాన్ ఉండాల‌ని ముఖ్యమంత్రి గారు సూచించారు. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర తాగునీటి స‌ర‌ఫ‌రా, సీవ‌రేజీ బోర్డు ప‌రిధిలోని ప‌నుల‌పై ముఖ్య‌మంత్రి గారు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని...